ఇండియాకి జెట్ ఎయిర్‌వేస్ స్పెషల్ ఫేర్స్
- November 29, 2017
మస్కట్:జెట్ ఎయిర్‌వేస్ సంస్థ, ఇండియా సహా బంగ్లాదేశ్, హాంగ్‌కాంగ్, నేపాల్, సింగపూర్, శ్రీలంక మరియు థాయిలాండ్ తదితర దేశాలకోసం ప్రత్యేక డిస్కౌంట్ ధరలతో విమానాల్ని మస్కట్ నుంచి నిర్వహిస్తోంది. ప్రీమియర్, ఎకానమీ క్లాస్ టిక్కెట్స్‌పై 12 శాతం డిస్కౌంట్‌తో విమాన ప్రయాణీకుల్ని ఆకర్షిస్తోంది జెట్ ఎయిర్ వేస్. ఆన్‌లైన్ ద్వారా నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1 వరకు బుక్ చేసుకున్న టిక్కెట్లకు ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. నవంబర్ 29 నుంచి మే 31 వరకు ఈ డిస్కౌంట్ ధరలతో ప్రయాణించే వీలుంది. జెట్ ఎయిర్ వేస్ ఒమన్ జనరల్ మేనేజర్ వాసిమ్ జైది మాట్లాడుతూ, ఈ ప్రమోషన్‌ని వినియోగించుకుని విమాన ప్రయాణీకులు తక్కువ ధరలకే తమ ప్రయాణాలు చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ముంబై, కొలంబో, గోవా, బ్యాంగ్‌కాక్ వంటి స్థానాలకు ఈ డిస్కౌంట్ ఫేర్స్ వర్తిస్తాయి.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం