వ్యాట్‌ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

- November 29, 2017 , by Maagulf
వ్యాట్‌ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

ఫెడరల్‌ ట్యాక్స్‌ అథారిటీ, యూఏఈలో అన్ని వ్యాఆపర సంస్థలూ, వాల్యూ యాడెడ్‌ ట్యాక్స్‌ (వ్యాట్‌)కి సంబంధించి ముందస్తుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించింది. లేనిపక్షంలో జనవరి 1 నుంచి జరీమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంది. యూఏఈ ట్యాక్స్‌ చట్టాల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోబడ్తాయి నిర్ణీత సమయంలో వ్యాట్‌కి సంబంధించి రిజిస్ట్రేషన్‌ చేసుకోకపోతే. 375,000 అరబ్‌ ఎమిరేట్‌ దినార్స్‌కి మించి వార్షిక టాక్సబుల్‌ లావాదేవీలు ఉంటే ఖచ్చితంగా ఏ వ్యాపార సంస్థ అయినా వ్యాట్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో 20,000 అరబ్‌ ఎమిరేట్‌ దినార్స్‌ జరీమానా తప్పదు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com