డిసెంబరులో మళ్ళీ పెరగనున్న ఇంధన ధరలు
- November 30, 2017
దోహా: అంతర్జాతీయ మార్కెట్ లో ఇంధన ధర ప్రకారం స్థానికంగా ఇంధన ధరల వాతలు వాహనదారులకు తాకనున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరను డిసెంబరు 1 వ తేదీ నుంచి పెరగనున్నాయి.కతర్ పెట్రోలియం శాఖ జారీచేసిన కొత్త జాబితా ప్రకారం పెట్రోల్, డీజిల్ ధరల శుక్రవారం డిసెంబర్ 1 వ తేదీ నుంచి అమలులోనికి రానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ఇంధన ధరలు పెరగడంతో మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకొంది. పెట్రోల్ ధర డిసెంబర్ నెలలోఅత్యధికంగా పెరిగిందని తెలిపారు. ప్రీమియం గ్రేడ్ పెట్రోల్ మరియు సూపర్ గ్రేడ్ పెట్రోల్ 10 డిర్హమ్స్ ధర పెరుగుతుంది నవంబర్ రేటు కంటే డిసెంబర్ నెలలో పెరిగింది. అలాగే డీజిల్ ధరలు ఎక్కువ 5 దిర్హమ్స్ పెరకానుంది ..ప్రీమియం గ్రేడ్ పెట్రోల్ ధర ఒక లీటరు 1.75 ఖతర్ రియళ్ళు ఉండగా, అయితే సూపర్ గ్రేడ్ పెట్రోల్ ధర డిసెంబర్ లో లీటర్ 1.80 ఖతర్ రియళ్ళు ఉంటుంది నవంబర్ నెలలో ఆ ధరలను సరిపోల్చితే లీటర్ ధర 1.65 ఖతర్ రియళ్ళు ఉండటం గమనార్హం.
తాజా వార్తలు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ









