అంబరాన్నంటిన 'కిమ్ జాంగ్ ఉన్' సంతోషం
- November 30, 2017
ప్యాంగ్యాంగ్: ఉత్తరకొరియా తాజాగా పరీక్షించిన క్షిపణి, అతిపెద్ద క్షిపణి హాసంగ్-15 అని తెలిసింది. ఉత్తరకొరియా పరీక్షించిన వాటిలో అన్నింటికన్నా ఇదే శక్తివంతమైంది. తాజాగా పరీక్షించిన ఈ క్షిపణి వాషింగ్టన్ నగరాన్ని చేరి నాశనం చేయగలదని ఉత్తరకొరియా నిపుణులు నిర్థారించారు. దీంతో అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. విజయ గర్వంతో అయన హృదయం ఉప్పొంగిపోతోంది. అత్యంత శక్తివంతమైన క్షిపణిని తయారు చేశామని ఉత్తరకొరియా సైన్యం ప్రకటన చేసింది. ఈ క్షిపణి సుమారు 150 కేజీల బరువు ఉంటుందని, 13,000కిలో మీటర్ల లక్ష్యాన్ని సులువుగా ఛేదించగలదని సైన్యం ప్రకటించింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







