డిసెంబరులో మళ్ళీ పెరగనున్న ఇంధన ధరలు

- November 30, 2017 , by Maagulf
డిసెంబరులో మళ్ళీ పెరగనున్న ఇంధన ధరలు

దోహా: అంతర్జాతీయ మార్కెట్ లో ఇంధన ధర ప్రకారం స్థానికంగా ఇంధన ధరల వాతలు వాహనదారులకు తాకనున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరను డిసెంబరు 1 వ తేదీ నుంచి పెరగనున్నాయి.కతర్ పెట్రోలియం శాఖ  జారీచేసిన కొత్త జాబితా ప్రకారం పెట్రోల్, డీజిల్ ధరల శుక్రవారం డిసెంబర్ 1 వ తేదీ నుంచి అమలులోనికి రానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ఇంధన ధరలు పెరగడంతో మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకొంది.  పెట్రోల్ ధర డిసెంబర్ నెలలోఅత్యధికంగా పెరిగిందని తెలిపారు. ప్రీమియం గ్రేడ్ పెట్రోల్ మరియు సూపర్ గ్రేడ్ పెట్రోల్ 10 డిర్హమ్స్ ధర పెరుగుతుంది నవంబర్ రేటు కంటే డిసెంబర్ నెలలో పెరిగింది. అలాగే డీజిల్  ధరలు ఎక్కువ 5 దిర్హమ్స్ పెరకానుంది ..ప్రీమియం గ్రేడ్ పెట్రోల్ ధర ఒక లీటరు 1.75  ఖతర్ రియళ్ళు ఉండగా, అయితే సూపర్ గ్రేడ్ పెట్రోల్ ధర డిసెంబర్ లో  లీటర్ 1.80 ఖతర్ రియళ్ళు ఉంటుంది నవంబర్ నెలలో ఆ ధరలను సరిపోల్చితే లీటర్ ధర 1.65 ఖతర్ రియళ్ళు ఉండటం గమనార్హం.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com