బహ్రెయిన్ విమెన్స్ డే వేడుకల్లో ప్రిన్సెస్ సబీకా
- November 30, 2017
మనామా: సుప్రీం కౌన్సిల్ ఆఫ్ విమెన్ (ఎస్సిడబ్ల్యు) బహ్రెయినీ విమెన్స్ డే వేడుకల్ని శనివారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ ప్రొఫెషన్లో బహ్రెయినీ మహిళలు సాధించిన విజయాల గురించి చర్చిస్తారు. డిసెంబర్ 1న జరిగే కార్యక్రమంలో బహ్రెయిన్ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యంపై చర్చిస్తారు. ఈ వెంట్స్‌కి ప్రిపెన్సస్ సబీకా బింట్ ఇబ్రహమీమ్ అల్ ఖలీఫా (కింగ్ సతీమణి) ముఖ్య అతిథిగా హాజరవుతారు. సుప్రీం కౌన్సిల్ ఆఫ్ విమెన్ ప్రెసిడెంట్‌గా ఆమె బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గడచిన నలభయ్యేళ్ళలో అగ్రికల్చరల్, సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో మహిళలు సాధించిన ప్రగతి, ఆయా రంగాల్లో వారి పాత్ర వంటి అంశాలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు.
తాజా వార్తలు
- ప్రతిష్ఠాత్మక గ్లోబల్ సదస్సుకు కెటిఆర్ కు ఆహ్వానం
- నకిలీ మద్యం మాఫియా పై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్
- 5 లక్షల ఉద్యోగులకు అమెజాన్ లేఆఫ్‌లు
- అబుదాబీలో సీఎం చంద్రబాబు పర్యటన
- సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- లాజిస్టిక్స్, గిడ్డంగుల ఏర్పాటుకు రాష్ట్రానికి రండి
- ఏపీలో షిప్ బిల్డింగ్ యూనిట్‌కి ట్రాన్స్ వరల్డ్ గ్రూప్‌కు ఆహ్వానం
- కువైట్ లో న్యూ ట్రాఫిక్ వయలేషన్..వెహికల్ సీజ్..!!
- ఫుజైరా చిల్డ్రన్స్ బుక్ ఫెయిర్ 2025 రిటర్న్స్..!!
- ట్రాఫిక్ అలెర్ట్.. కార్నిచ్‌లో రోడ్ మూసివేత..!!