యెమెని మిస్సైల్‌ని కూల్చివేసిన సౌదీ
- November 30, 2017
యెమెనీ మిస్సైల్‌ని మరోసారి సౌదీ అరేబియా కూల్చివేసింది. ఖామిస్ ముషైత్ ప్రాంతంలో ఈ మిసైల్‌ని కూల్చివేసినట్లు అధికారులు వెల్లడించారు. ఔదీ ఎయిర్ ఫోర్స్ రాత్రి 8.20 నిమిషాల సమయంలో బాలిస్టిక్ మిస్సైల్‌ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. నెల రోజుల్లో ఇది రెండో మిస్సైల్ కూల్చివేత. ఖామిస్ ముషైత్ వైపుగా దూసుకొస్తున్న మిస్సైల్‌ని గుర్తించి, క్షణాల్లో కూల్చివేయడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు చెప్పారు. యెమెన్‌లోని హౌతీ గ్రూప్ ఈ తరహా దాడులు గత కొంతకాలంగా కొనసాగిస్తుండగా, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజల్ని రక్షిస్తున్నట్లు కల్నల్ అల్ మాలికి వివరించారు.
తాజా వార్తలు
- నకిలీ మద్యం మాఫియా పై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్
- 5 లక్షల ఉద్యోగులకు అమెజాన్ లేఆఫ్‌లు
- అబుదాబీలో సీఎం చంద్రబాబు పర్యటన
- సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- లాజిస్టిక్స్, గిడ్డంగుల ఏర్పాటుకు రాష్ట్రానికి రండి
- ఏపీలో షిప్ బిల్డింగ్ యూనిట్‌కి ట్రాన్స్ వరల్డ్ గ్రూప్‌కు ఆహ్వానం
- కువైట్ లో న్యూ ట్రాఫిక్ వయలేషన్..వెహికల్ సీజ్..!!
- ఫుజైరా చిల్డ్రన్స్ బుక్ ఫెయిర్ 2025 రిటర్న్స్..!!
- ట్రాఫిక్ అలెర్ట్.. కార్నిచ్‌లో రోడ్ మూసివేత..!!
- దీపావళి నాడు విషాదం..18 ఏళ్ల భారతీయ విద్యార్థి మృతి..!!