ఫుడ్ స్టోర్లో అగ్ని ప్రమాదం
- November 30, 2017
మస్కట్: ఫుడ్ స్టోర్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో ఫైర్ ఫైటర్స్ రంగంలోకి దిగారు. విజయవంతంగా మంటల్ని అదుపులోకి తెచ్చిన ఫైర్ ఫైటర్స్, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా చేశారు. సాయంత్రం 6 గంటల సమయంలో అగ్ని ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందడంతో తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వెల్లడించింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని పిఎసిడిఎ పేర్కొంది. అగ్ని ప్రమాదానికి గల కారణాల్ని అన్వేషిస్తున్నట్లు పిఎసిడిఎ అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- మూడు దేశాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
- నవంబర్ 26 లేదా 27 తేదీల్లో WPL 2026 వేలం..!
- దుబాయ్ లో చంద్రబాబుకు ఘన స్వాగతం!
- కువైట్, టర్కీ సంబంధాలు పునరుద్దరణ..!!
- మస్కట్ ఎయిర్ పోర్టులో హువావే క్యాంపస్ ప్రారంభం..!!
- అల్ రయాన్ రోడ్ పాక్షికంగా మూసివేత..!!
- మల్కియా బీచ్లో యువకుడిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈలో గోల్డ్ కాయిన్ లకు పెరిగిన డిమాండ్..!!
- సౌదీలో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- రాష్ట్రాభివృద్ధికి ఎన్ఆర్ఎలు సహకరించాలి: మంత్రి నారా లోకేష్