యూఏఈ నేషనల్ డే: గ్లోబల్ విలేజ్ టైమింగ్స్ పెంపు
- November 30, 2017
గ్లోబల్ విలేజ్ విజిటర్స్, ఇంకాస్త ఎక్కువ సమయం ఎంజాయ్ చేసేలా సమయాన్ని పెంచారు నిర్వాహకులు. యూఏఈ నేషనల్ డే వీకెండ్ సందర్భంగా నిర్వాహకులు ఈ చర్యలు చేపట్టారు. డిసెంబర్ 1 నుంచి 5 వరకు పాపులర్ థీమ్ పార్క్‌ని సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు తెరచి ఉంటుందని ట్విట్టర్ ద్వారా అధికారులు పేర్కొన్నారు. ఈ ఐదు రోజులూ పలు స్థానిక ఈవెంట్స్ సందర్శకులకు ప్రత్యేకమైన అనుభూతినివ్వనున్నాయి. బెలాద్ అల్ ఖైర్ థియేట్రికల్ షో, ఎమిరేటీ ఆర్టిస్ట్ అబ్దుల్లా బిల్ ఖైర్ కల్చరల్ స్టేజ్ షో, ఫైర్ వర్క్స్ వంటివి ప్రధాన ఆకర్షణలు. ఇవే కాక, విజిటర్స్ కోసం అరబిక్ కాఫీ మరియు డేట్స్‌ని ఇవ్వబోతున్నారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్‌కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్‌లో భారత పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్‌లో భారత రాయబారి విపుల్‌కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







