సెయిలర్ కోసం కోస్ట్ గార్డ్ సెర్చ్ ఆపరేషన్..!!
- October 23, 2025
మనామా: బహ్రెయిన్ సముద్ర జలాల్లో తప్పిపోయిన సెయిలర్ కోసం సెర్చ్ ఆపరేషన్ కోనసాగుతోంది. ఈ మేరకు బహ్రెయిన్ కోస్ట్ గార్డ్ వెల్లడించింది. పోలీసు ఏవియేషన్ విభాగాల సమన్వయంతో సెర్చ్ ఆపరేషన్ జరుగుతుందని అధికారులు తెలిపారు. తప్పిపోయిన సెయిలర్ ను వీలైనంత త్వరగా గుర్తించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే, వ్యక్తిగతంగా ఎవరూ సెర్చ్ ఆపరేషన్ చేపట్టవద్దని కోరింది. భద్రతా దళాలకు అవసరమైన సహాయాన్ని అందించాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- అబుదాబీ పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీల్లో సీఎం చంద్రబాబు
- ఏపీ మీదుగా రెండు హై స్పీడ్ రైలు
- ఫామ్ హౌస్ లో ముఖ్య నేతలతో కెసిఆర్ భేటీ
- అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు
- టర్కిష్ అధ్యక్షుడి గౌరవార్థం సుల్తాన్ ఆతిథ్యం.!!
- హ్యుమన్ ట్రాఫికింగ్ కేసు..నిందితులకు KD 10,000 ఫైన్..!!
- అబ్షర్ ద్వారా 4 కొత్త ఎలక్ట్రానిక్ సివిల్ సేవలు..!!
- సెయిలర్ కోసం కోస్ట్ గార్డ్ సెర్చ్ ఆపరేషన్..!!
- ఈజిప్టుకు చేరిన ఖతార్ హ్యుమటేరియన్ షిప్స్..!!
- ఉచిత మొబైల్ రెమిటెన్స్ యాప్ 'తాత్కాలికంగా' నిలిపివేత..!!