టర్కిష్ అధ్యక్షుడి గౌరవార్థం సుల్తాన్ ఆతిథ్యం.!!
- October 23, 2025
మస్కట్: తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ ఒమన్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన గౌరవార్థం బుధవారం సాయంత్రం అల్ ఆలం ప్యాలెస్ గెస్ట్ హౌస్లో హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ అధికారిక విందును ఏర్పాటు చేశారు. దీనికి రాజకుటుంబ సభ్యులు, మంత్రులు మరియు సీనియర్ అధికారులు హాజరయ్యారు.
మరోవైపు ఒమన్ సుల్తాన్ భార్య, లేడీ అస్సాయిదా అహ్మద్ అబ్దుల్లా హమీద్ అల్ బుసైది కూడా టర్కిష్ అధ్యక్షుడి జీవిత భాగస్వామి గౌరవార్థం విందును ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇరువురు బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







