మస్కట్లో నీట మునిగి తండ్రి, కుమారుడి మృతి
- December 03, 2017
మస్కట్: ఒమనీ తండ్రి, అతని ఆరేళ్ళ కుమారుడు మస్కట్లోని బర్ అల్ జిస్సాలో నీట మునిగి మృతి చెందారు. మరో తొమ్మిదేళ్ళ చిన్నారి ఈ ఘటనలో రెస్కూ చేయబడినట్లు అధికారులు తెలిపారు. రెస్క్యూ చేయబడిన చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. ముగ్గురూ నీట మునిగిపోతున్న విషయాన్ని గమనించి అక్కడే ఉన్న వ్యక్తి వారిని రక్షించేందుకు ప్రయత్నించగా, 9 ఏళ్ళ చిన్నారిని మాత్రమే సజీవంగా ఆ వ్యక్తి కాపాడగలిగారు. వాటర్ బాఈస్, బీచ్లు, సరస్సుల వద్ద స్విమ్మింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలనీ, భారీగా కెరటాలు వస్తున్న సమయంలో ఈత ఎట్టి పరిస్థితుల్లో క్షేమం కాదని రాయల్ ఒమన్ పోలీసులు చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!







