దుబాయ్ పర్యటిస్తున్నారా? 9 అరబిక్ పదాలు తెలుసుకోవడం తప్పనిసరి
- December 03, 2017_1512358676.jpg)
ప్రపంచంలోనే యూఏఈ అత్యంత ప్రత్యేకమైన దేశం. వెకేషన్ కోసం దుబాయ్ వచ్చేవారికి ఇక్కడ అనేక ప్రత్యేకతలు ఆహ్వానం పలుకుతాయి. ఇంగ్లీషు, ఉర్దూ, హిందీ, మలయాళం ఇక్కడ ఎక్కువగా మాట్లాడుతుంటారు. అలాగే, ఇక్కడ పర్యటించాలనుకునేవారు కొన్ని అరబిక్ పదాల్ని నేర్చుకోవడం మంచిది. అరబ్ పాపులేషన్ ఎక్కువ కావడంతో, అరబిక్ పదాలు నేర్చుకోవడం ద్వారా ఇక్కడ తమ పర్యటనను సులువుగా మార్చుకోవచ్చు. తరచుగా ఇక్కడ వినియోగంలో ఉండే కొన్ని అరబిక్ పాదాల్లో 9 ముఖ్యమైనవి ఉన్నాయి. రెస్టారెంట్స్‌లో 'ఖాషౌకా' అనే పేరు విన్పిస్తుంది. దానర్థం, స్పూన్ అని. ఖాషిష్ అంటే, మంచి విషయం అని అర్థం. బ్యాడ్ లేదా అగ్లీ అనడానికి జెక్రా అన్న పదాన్ని ఉపయోగించాలి. మసీద్ అంటే ప్రార్థనా మందిరం మాస్క్. అల్ స్పీతాన్ అంటే ఆసుపత్రి లేదా క్లినిక్. దఖ్తార్ని డాక్టర్ అనడానికి ఉపయోగిస్తారు. సహాయం కోసం ఎవరైనా ఈ పదాన్ని ఉపయోగించవచ్చు. 'సీదా' అంటే నేరుగా అని అర్థం. సాలిక్ అంటే టోల్ గేట్. ఎక్స్క్యూజ్ మీ.. అని అనడానికి 'తమాయిల్' అనే పదాన్ని వాడాలి. టూర్ లేదా ట్రిప్‌ని కష్టాహ్ అంటారు.
తాజా వార్తలు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స