ఎయిర్ ఏషియా బంపర్ ఆఫర్.!
- December 05, 2017
చౌకయాన విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా మరో ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. స్వల్పకాలం మాత్రమే అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్ కింద ప్రారంభ విమాన టిక్కెట్టు ధరను రూ.999గా నిర్ణయించింది. ఎంపిక చేసిన రూట్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తించనున్నట్లు పేర్కొంది. ఈ నెల 10 లోపు బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు మే 7, 2018 నుంచి జనవరి 31, 2019 లోపు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చని కంపెనీ వెబ్సైట్లో ఉన్న సమాచారం మేరకు తెలిసింది. ఇతర విమానయాన సంస్థలు కూడా రూ.1,099కే టికెట్టును అందిస్తున్నట్లు ప్రకటించాయి.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







