ఏపీ ప్రభుత్వానికి సినీ పరిశ్రమ అవసరం లేదు : తమ్మారెడ్డి భరద్వాజ
- December 05, 2017
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు.. విశాఖను ఫిల్మ్ హబ్ గా అభివృద్ధి చేయాలంటే.. ముందుగా ప్రభుత్వానికి అటువంటి ఆసక్తి ఉండాలని.. ప్రస్తుతానికి ప్రభుత్వానికి సినీ పరిశ్రమ అవసరం లేదని వ్యాఖ్యానించారు.. వైజాగ్ లో ఫెస్ట్ లో నిర్వహించిన షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ కు ముఖ్య అతిధిగా హాజరైన భరద్వాజ విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభ్వనికి సినీ పరిశ్రమ విశాఖకు తీసుకొచ్చే ఆలోచన లేదని... కనీసం రావాలి అనే కోరిక కూడా లేదని.. చెప్పారు... ప్రభుత్వానికే అటువంటి కోరిక లేనప్పుడు తామెందుకు ఇక్కడికి వస్తామని తిరిగి ప్రశ్నించారు.. అంతేకాదు.. ఏపీ లో కొత్త ప్రభుత్వం వచ్చింది.. ఏదో చేస్తుంది అని భావించము.. కానీ ఏమీ చెయ్యడం లేదని అర్ధమైంది అని ప్రభుత్వం పై తనదైన రీతిలో సెటైర్స్ వేశారు.. భరద్వాజ..!!
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల