'కపూర్'కి బదులు 'థరూర్'ని చంపారు.!
- December 05, 2017
అలనాటి బాలివుడ్ నటుడు శశి కపూర్ మరణవార్తను ఓ ఆంగ్ల మీడియా కపూర్‌కి బదులు థరూర్ అని రాసింది. దాంతో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కార్యాలయానికి ఫోన్ చేసి ఆరా తీస్తున్నారు. అయితే వీటన్నింటినీ సరదా తీసుకున్న శశిథరూర్ ఇంతటి బాధాకర సమయంలో కూడా నవ్వు తెప్పిస్తున్నందుకు సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేసారు. అనంతరం శశికపూర్‌కి నివాళులర్పిస్తూ మనందరం మంచి నటుడిని మిస్సయ్యాము అంటూ ట్విట్టర్ ద్వారా తన సంతాపాన్ని ప్రకటించారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!