పేదలకు దుప్పట్లు పంచిన మెక్ డొనాల్డ్స్ - యాంకర్ రవి
- December 05, 2017
"రోనాల్డ్ హోమ్ మెక్ డోనాల్డ్ చారిటీ" వాళ్ళు గత మూడు ఏళ్లుగా సామజిక కారిక్రమాలు చేస్తూ వస్తున్నారు,అయితే ఈ ఏడు ప్రసాద్స్ ఐమాక్స్ మెక్ డోనాల్డ్ ఎంప్లాయిస్ తమ తమ జీతం లోంచి కాస్త డబ్బు పోగుచేసి సుమారు పాతిక వేలు రూపాయలతో 300 దుప్పట్లు రోడ్ల మీద ఉండే అనాధలకు ,పేదలకు "ఇది మా ప్రేమ కథ" హీరో యాంకర్ రవి ,హీరోయిన్ కుమారి మేఘన లోకేష్ తో రాత్రి 11 గంటలకు బసవతారకం కాన్సర్ హాస్పిటల్ దగ్గర పంచి పెట్టారు .
ఈ సందర్భంగా హీరో రవి మాట్లాడుతూ పేదలకు సహాయం చేయటం చాలా మంచి కారిక్రమం రోనాల్డ్ హోమ్ మెక్ డోనాల్డ్ చారిటీ వాళ్ళు చేస్తున్న గత మూడు ఏళ్ళు గా ఇంత మంచి పని చేస్తున్న ఈసారి మాత్రం మీడియా ద్వారా వీళ్ళు చేస్తున్న పని చూసి ఇంకా చాలా మంది ముందుకు వస్తారని ఆశిస్తున్నాము అన్నారు .
హీరోయిన్ మేఘన లోకేష్ మాట్లాడుతూ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నా ద్వారా కూడా ఏదోఒక సహాయం పేదలకు తప్పకుండా చేస్తాను అన్నారు .
ఈ కారిక్రమంలో మెక్ డొనాల్డ్స్ మేనేజర్ సుశీల్ తో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు .
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల