సంక్రాంతికి కోడి పందేలను ఒప్పుకోవాలంటూ సుప్రీంలో పిటిషన్

- December 05, 2017 , by Maagulf
సంక్రాంతికి కోడి పందేలను ఒప్పుకోవాలంటూ సుప్రీంలో పిటిషన్

న్యూఢిల్లీ: సంక్రాంతి పండుగకు సంప్రదాయంగా ఆడే కోడి పందేలకు అనుమతి ఇవ్వాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. బ్రహ్మనాయుడి కాలం నుంచీ కోడి పందేలు ఆనవాయితీగా వస్తున్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com