కువైట్ పై ఫిఫా నిషేధం ఎత్తివేత

- December 06, 2017 , by Maagulf
కువైట్ పై ఫిఫా నిషేధం ఎత్తివేత

కువైట్: ఫెడరేషన్ అఫ్ ఇంటర్నేషనల్ ఫుట్ బాల అసోసియేషన్ రెండు సంవత్సరాల నిషేధం ఎదుర్కొంటున్న కువైట్ పై ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినో ఆ నిషేధం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. యువజన వ్యవహారాల శాఖ, వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ మంత్రి ఖలేద్ అల్-రుడాన్ యొక్క ఇంస్టాగ్రామ్  ఖాతాలో ఓ  వీడియో రికార్డింగ్ లో ఇన్ఫాంటినో ఆ ప్రకటన చేశారు. ఆదివారం, కువైట్ పార్లమెంట్ ఫిఫా  మరియు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ద్వారా కువైట్ స్పోర్ట్స్ జట్ల రెండు సంవత్సరాల సస్పెన్షన్ అంతం చేయడానికి క్రీడా చట్టాలను సవరించడానికి అంగీకరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com