'మహానటి'లో సమంత.!
- December 07, 2017కొన్ని సినిమాలు షూటింగ్ మొదలు పెట్టినప్పటినుంచి సస్పెన్స్‌ని క్రియేట్ చేస్తుంటాయి. అవి కూడా అభిమానులకు భలే ఆనందాన్ని పంచుతుంటాయి. అలాంటిదే బాహుబలి సినిమాలో క్లైమాక్స్ బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనేది. ఆ సస్పెన్స్‌ని అలా పట్టుకుని ఉంచింది చిత్ర యూనిట్ చివరి వరకు. ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'మహానటి' కూడా అభిమానుల్ని ఊరిస్తోంది. కళ్లతో భావాల్ని పలికించగల అద్భుత నటి సావిత్రి. అంతటి 'మహానటి' క్యారక్టర్లో ఒదిగిపోవడానికి కీర్తి సురేష్ ఎంపికైంది. మరి సావిత్రితో సరిసమానంగా కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్న జమున క్యారెక్టర్‌ను సమంత చేస్తుందా లేక ఆమె రోల్ ఏంటనేది ఎవరూ ఊహించలేక పోతున్నారు. మోహన్‌బాబు, దుల్కర్ సల్మాన్, ప్రకాష్ రాజ్, అవసరాల శ్రీనివాస్, దర్శకులు క్రిష్, తరుణ్ భాస్కర్ లాంటి వారందరికీ 'మహానటి'లో చోటిచ్చారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు