పిన్నీ
- December 08, 2017
కావలసిన పదార్థాలు: మైదా - పావుకేజి, సేమియా - 25 గ్రా., నెయ్యి - 100గ్రా., పంచదార - 200గ్రా., బెల్లం - 5 గ్రా., యాలకుల పొడి - 2 గ్రా., బాదం - 5 గ్రా., పిస్తా - 5 గ్రా., సిల్వర్ లీఫ్ కొద్దిగా.
తయారుచేసే విధానం: కడాయిలో 50 గ్రా. నెయ్యివేసి అందులో సేమియా, మైదా జతచేస్తూ సన్నని మంటపై దోరగా వేగించి పక్కన ఉంచాలి. పంచదారని మెత్తగా పొడి చేసుకుని ఈ మిశ్రమంలో కలపాలి. మరో కడాయిలో మిగతా నెయ్యిలో బాదం, పిస్తాలను వేగించి బెల్లం, యాలకుల పొడి, మైదా మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. పిడికిట్లో పట్టేంత మిశ్రమాన్ని తీసుకుని మీకు నచ్చిన ఆకారాల్లో చేసుకొని పైన సిల్వర్ లీఫ్‌ను అంటించుకోవాలి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి