రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- September 17, 2025
కవైట్: కువైట్ విమానాశ్రయాల గుండా వెళుతున్నప్పుడు క్యాష్, బంగారం, జువెలరీ, ఇతర విలువైన వస్తువులను ప్రకటించాల్సిన రూల్స్ గురించి కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ మరోసారి ప్రయాణికులకు గుర్తు చేసింది.
ప్రస్తుత నిబంధనల ప్రకారం, 3,000 కువైట్ దినార్లు లేదా అంతకంటే ఎక్కువ నగదు లేదా విదేశీ కరెన్సీలో దానికి సమానమైన నగదును తీసుకెళ్లే ప్రయాణీకులను అనుమతిస్తారు. ప్రయాణ సమయంలో కస్టమ్స్ డిక్లరేషన్ ఫారమ్‌ను ద్వారా ప్రకటించాలి.
ఇక దేశం విడిచి వెళ్ళేటప్పుడు గోల్డ్, జ్యువెలరీ మరియు విలువైన గడియారాలు సహా - అన్ని రకాల బంగారాన్ని కూడా ప్రకటించాలని మంత్రిత్వ సూచించింది. బంగారు బులియన్ కోసం, T4 భవనం సమీపంలో ఎయిర్ కార్గో విభాగం ఒక పత్రాన్ని జారీ చేస్తుంది. డిక్లరేషన్ ప్రక్రియ అనేది మనీలాండరింగ్ మరియు ఉగ్రవాదులకు నిధులు అందకుండా రూపొందించబడిన చట్టపరమైన రూల్స్ అని, ఇది ప్రయాణీకుల ప్రయాణ స్వేచ్ఛను పరిమితం చేయదని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!







