బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- September 17, 2025
మనామా: కువైట్ పౌరసత్వం కోల్పోయిన బహ్రెయిన్ పౌరులకు పాస్‌పోర్ట్‌లను పునరుద్ధరించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఈ మేరకు బహ్రెయిన్ కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఉత్తర్వులను జారీ చేశారు.
డాక్టర్ అలీ బిన్ మొహమ్మద్ అల్-రుమైహి అధ్యక్షతన జరిగిన షురా కౌన్సిల్ విదేశీ వ్యవహారాలు, రక్షణ , జాతీయ భద్రత కమిటీ ఈ నిర్ణయం చారిత్రాత్మకమైనదిగా పేర్కొన్నది. రాయల్ అత్యున్నత మానవతా విలువలను కలిగి ఉంటారని, వారి రాజ్యాంగ హక్కులను బలోపేతం చేస్తూ బహ్రెయిన్ పౌరుల గౌరవాన్ని కాపాడటంలో ఆయన అచంచలమైన విధానాన్ని ప్రతిబింబిస్తుందని కమిటీ అభిప్రాయపడింది. ఇలాంటి చర్యలు కుటుంబ ఐక్యత, స్థిరత్వాన్ని నిర్ధారిస్తుందన్నారు. అన్నింటికంటే పౌరుల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తుందని షురా కౌన్సిల్ అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







