సుమన్ వల్లే హీరో అయ్యా అంటోన్న రాజశేఖర్
- December 09, 2017
డా. రాజశేఖర్ మాట్లాడుతూ మామ ఓ చందమామ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడుతూ... ''నేను మెడికల్ కాలేజ్‌లో వున్నప్పుడు చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు సుమన్‌గారికి పెద్ద ఫ్యాన్స్ వుండేవారు. బేసిగ్గా ఆయన కరాటే మాస్టర్. ఎప్పుడూ ఫిట్‌గా వుంటారు. నాకు మంచి మిత్రుడు. మా ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ వుంది. వండ్రఫుల్ పర్సన్. ఆయన బిజీగా వుండి డేట్స్ కుదరకపోవడంతో 'వందేమాతరం' సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు టి.కృష్ణగారు. సుమన్‌గారు చేయకపోవడంతో ఆ సినిమాలో నేను నటించాను. సుమన్‌గారి వల్లే నేను హీరోని అయ్యాను. రామ్ కార్తీక్ మా పిల్లలకు మంచి ఫ్రెండ్. స్టైలిష్‌గా వున్నాడు. మంచి స్మైలింగ్ ఫేస్. చాలా ప్లెజెంట్‌గా వున్నాడు. ట్రైలర్ చూశాక సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని నమ్మకం కలిగింది. మున్నా మ్యూజిక్ వినసొంపుగా వుంది. డైరెక్టర్ వెంకట్ చాలా బాగా తీశాడు. సినిమా బాగా వచ్చింది అని సుమన్‌గారు చెప్పారు. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది.. అవ్వాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
తాజా వార్తలు
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో