తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త

- December 11, 2017 , by Maagulf
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త

హైదరాబాద్‌: రాష్ట్రంలో నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వైద్య, ఆరోగ్యశాఖలో మొత్తం 3,943 ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా వూపింది. వైద్య విదాన పరిషత్‌ ఆస్పత్రులకు ఈ కొత్త ఉద్యోగాలను మంజూరు చేసింది. 1191 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు, 685 డిప్యూటీ సివిల్‌ సర్జన్లతో పాటు 453 ఆర్‌ఎంవో, 562 స్టాఫ్‌నర్సు, ఇతర ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతులు జారీచేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com