న్యూయార్క్‌లో బాంబు పేలుడు..

- December 11, 2017 , by Maagulf
న్యూయార్క్‌లో బాంబు పేలుడు..

న్యూయార్క్: టైమ్స్ స్క్వేర్ సమీపంలో బాంబు పేలుడు ఘటనలు సంభవించాయి. మ్యాన్‌హటన్ బస్ టెర్మినల్‌లో ఈఘటన జరిగింది. ఈదాడి ఉగ్రవాదులు చేసిఉంటారని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈనేపధ్యంలో బాంబు పేలిన ప్రాంతాన్ని అధికారులు ఖాళీ చేయించారు.ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలు అయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com