దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్‌లో 65 శాతం డిస్కౌంట్ - ఈ కార్డ్‌తో
- December 13, 2017
దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ డిసెంబర్ 26న ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 20 వరకు జరిగే ఈ షాపింగ్ ఫెస్టివల్ కోసం అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయి. దుబాయ్ విజిటింగ్‌కి సంబంధించి రెసిడెంట్ అయితే దుబాయ్ సాపింగ్ ఫెస్టివల్‌కి సంబంధించి డిఎస్‌ఎఫ్ పాస్‌లు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. వివిధ రకాలైన ప్యాకేజ్‌లకు సంబంధించి, ఆసక్తికరమైన ఆఫర్స్‌తో ఈ పాస్‌లు అందుబాటులో ఉన్నాయి. బుర్జ్ ఖలీఫా టాప్‌ని విజిట్ చేయడం, దుబాయ్ ఆక్వేరియంకి సింగిల్ ఎంట్రీ అందుకోవడం, అండర్ వాటర్, జూ, లాస్ట్ ఛాంబర్స్ అండ్ అంబాసడర్ లగూన్, దుబాయ్ డాల్ఫినోరియం వంటివి ఉచితంగా లభిస్తాయి. 399 దిర్హామ్‌లనుంచి ప్రారంభమయ్యే ఈ పాస్‌లు 65 వాతం డిస్కౌంట్స్‌ని అందిస్తున్నాయి. 399 దిర్హామ్‌ల పాస్‌లను ఐదు రోజులపాటు వినియోగించుకోవచ్చు. థాయ్ చి రెస్టారెంట్, మార్కెట్ 24 కేఫ్, బోలివార్డ్ కిచెన్, ఆషా ఇండియన్ రెస్టారెంట్ వంటి చోట్ల దీన్ని విననియోగించడానికి వీలుంది.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







