2018లో మెడికల్ సిటీ నిర్మాణం ప్రారంభం
- December 14, 2017
మనామా: కింగ్ అబ్దుల్లా బిన్ అబ్దుల్ అజీజ్ మెడికల్ సిటీ నిర్మాణం 2018లో ప్రారంభం కానుందని అధికారులు వెల్లడించారు. గల్ఫ్ మెడికల్ ఎక్స్పో సందర్భంగా అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మెడికల్ సిటీ 300 బెడ్స్తో ఏర్పాటు చేస్తున్నామనీ, రీసెర్చ్ సెంటర్స్, కాన్ఫరెన్స్ సెంటర్స్, ఎంప్లాయీస్ అలాగే స్టూడెంట్స్ హోమ్స్ని కూడా ఇక్కడ డిజైన్ చేశామని తెలిపారు. గల్ఫ్ మెడికల్ ఎక్స్పోను సుప్రీం హెల్త్ కౌన్సిల్ ఛైర్మన్ లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా ప్రారంభించారు. లేబర్ ఫండ్ మరియు హెల్త్ మినిస్ట్రీ సహకారంతో దీన్ని నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







