ఒమాన్ సుల్తాన్ రాజసం - ఫిదా ఐన భారతీయుని వైనం
- November 17, 2015
ఒమాన్ సుల్తాన్ హిజ్ హైనెస్ కాబూస్ బిన్ సయీద్ వారి రాజసానికి గులాం ఐన ప్రవాస భారతీయుడు ఆయన చిత్రాలను సేకరించడమే హాబీగా పెట్టుకున్నా వైనం, టైమ్స్ ఆఫ్ ఒమాన్ వారి "ఒమాన్ ప్రైడ్" కాంపైన్ తో వెలుగు లోకి వచ్చింది. మూడున్నర సంవత్సరాల క్రితం ఒమాన్ దేశానికీ వలస వచ్చిన అన్సార్ కరునాగపల్లి అనే భారతీయుడు, ఒక కంపెనీలో సేల్స్ మెన్ గా పని చేస్తూ వివిధ కార్యాలయాలను సందర్శించేపుడు , అధినేత యొక్క వివిధ రకాల పోజులలో ఉన్న చిత్రాలను చూసి, అభిమానిగా మారాడు. అప్పటినుండి అతడు ఇంచుమించు 1200 ఫోటోలను సేకరిస్తూ వచ్చాడు.
తాజా వార్తలు
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్‌కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?









