ఎలక్ర్టికల్, ఎలక్ట్రానిక్స్ రేట్లు పెరిగిపోతాయ్
- December 15, 2017
మోదీ సర్కారు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వస్తువుల దిగుమతులపై ఉక్కపాదం మోపుతోంది. ఇతరదేశాలనుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్న ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ గూడ్స్ పై కస్టమ్స్ సుంకాన్ని పెంచుతున్నట్లు సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ ప్రకటించింది. ఫలితంగా టీవీలు, మొబైల్ ఫోన్స్, సినిమా ప్రొజెక్టర్స్, వాటర్ హీటర్స్ వంటి వస్తువుల రేట్లు బాగాపెరిగిపోనున్నాయి. ప్రస్తుతం ఈ వస్తువుల పై దిగుమతి సుంకం10 శాతం ఉండగా, ఇకనుంచి 20 శాతం వసూలు చేస్తారు. మేక్ ఇన్ ఇండియాను భలోపేతంచేయడం, స్వదేశీ ఉత్పత్తుల అమ్మకాలను పెంచేందుకు మోదీ సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల