ప్రపంచ తెలుగు మహాసభలు: హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్య
- December 15, 2017
హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు సీఎం కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్న వెంకయ్య నాయుడు ఎల్బీ స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభలను కాసేపట్లో ప్రారంభించనున్నారు. ఈ మహాసభలకు దేశ విదేశాలనుంచి బాషాభిమానులు నగరానికి తరలివచ్చారు. విశిష్ట అతిథులుగా గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు హాజరయ్యారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







