ఉచితంగా ఫ్లాట్ ఫుట్ టెస్ట్ నిర్వహిస్తున్న బిఓసి
- December 15, 2017మనామా : ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి ఒక ప్రత్యేక ప్రచారాన్ని బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ (బి ఓ సి) యొక్క నేషనల్ స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్ నిర్వహిస్తుంది. బహ్రెయిన్ 46 వ జాతీయ దినోత్సవ వేడుకలు మరియు కేంద్రం18 వ వార్షికోత్సవం సందర్భంగా ప్రజలకు చదునుగా ఉండే పాద ఉచిత పరీక్షను (ఫ్లాట్ ఫుట్ డయాగ్నొస్టిక్ పరీక్షలను) అందిస్తుంది. డిసెంబరు 16 వ 17 వ తేదీలలో గౌరవనీయ రాజుగారు సింహాసనాన్ని అధిరోహించి కిరీటాన్ని ధరించిన సందర్భాన్ని పురస్కరించుకొని హాజరైన అందరికీ పోటీలు, ఉచిత బహుమతులు అందజేయనున్నట్లు నేషనల్ స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ ఖాలిద్ అల్-షేఖ్ తెలిపారు.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ