స్కాలర్షిప్ లకు ఆకరు తేది ఖరారు.
- November 17, 2015
ఈ విద్యా సంవత్సరంలో (2015-16) మెట్రిక్ అనంతర ఉపకార వేతనాల కోసం ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులు ఈనెల 25 లోగా ఈ పాస్‌ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమశాఖ జాయింట్ డైరెక్టర్ ఆర్.మల్లికార్జునరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాలల యాజమాన్యం, విద్యార్థులతో నిర్ధేశించిన తేదీల్లో దరఖాస్తు చేయించాలని సూచించారు. ఉపకార వేతనాలు మంజూరు కోసం శాఖల వద్ద తగిన నిధులు ఉన్నాయని పేర్కొన్నారు. నిర్ధేశించిన తేదీల్లోగా దరఖాస్తులు పంపాలని సూచించారు. దరఖాస్తులు www.epass.cgg.gov.in వెబ్సైట్ ద్వారా పంపాలని సూచించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







