ఆ దేశాల్లో అధికంగా అమ్మాయిలే..
- December 16, 2017
అక్కడి రోడ్లపై పురుషులు తక్కువగా, స్త్రీలు ఎక్కువగా దర్శనమిస్తుంటారు. ఈ విషయంలో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఫ్రాన్స్‌లోని గ్వాడెలోప్‌లో వంద మంది పురుషులు ఉంటే 112 మంది మహిళలున్నారు. అదే విధంగా చైనాలోని హాంకాంగ్, బెలూరస్, రష్యా, ఉక్రెయిన్, లుథియానా వంటి దేశాల్లో పురుషులకంటే స్త్రీల సంఖ్యే అధికంగా ఉంది. అయితే మాతృదేవోభవ అంటూ మహిళకు తొలి స్థానం ఇచ్చిన భారత్‌లో మాత్రం వెయ్యి మంది పురుషులుంటే సుమారుగా 900 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. ఇకపోతే పురుషుల సంఖ్య అధికంగా ఉన్న కతర్ లాంటి దేశాల్లో అయితే స్త్రీల సంఖ్య మరీ దారుణంగా ఉంది. అక్కడ వెయ్యి మంది పురుషులుంటే కేవలం 300 మంది మాత్రమే మహిళలున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల