హైదరాబాద్ లో వ్యభిచార ముఠా, పట్టుబడ్డ హీరోయిన్లు
- December 16, 2017
హైదరాబాద్‌లో హైటెక్ వ్యభిచారం ముఠా గుట్టురట్టయింది. సెలబ్రిటీ స్టేటస్ మాటున హోటళ్లకు వస్తూ వారు చేస్తున్న నిర్వాకాన్ని పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు బయటపెట్టారు. శనివారం నగరంలోని తాజ్ డెక్కన్, తాజ్ బంజారా హోటళ్లలో పోలీసులసు దాడులు చేయగా ఇద్దరు బాలీవుడు నటీమణులు వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వీరు శుక్రవారం ముంబయి నుంచి హైదరాబాద్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. బడా వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకొని వీరు ఈ హైటెక్ వ్యభిచారం చేస్తున్నట్లు సమాచారం.
అరెస్టయిన వారిలో బాలీవుడ్ నటి రీచా సక్సేనా, బెంగాలీ నటి శుభ్రచటర్జీ (బాలీవుడ్ సీరియళ్లలో నటిస్తోంది), నిర్వాహకుడు మోనిక్లు ఉన్నారు. వీరిలో ఒక నటి తాజ్ డెక్కన్‌లో, మరో నటి తాజ్ బంజారాలో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. విటుల రూపంలో వెళ్లి వీరిని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు అనంతరం పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. ఈ సెక్స్ రాకెట్‌కు ప్రధాన సూత్రధారి అయిన జనార్ధన్ అలియాస్ జానీ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల