ప్రకాష్‌రాజ్.! నీ బుద్ధేమైంది?..అంటూ ఘాటుగా అంటించిన డైరెక్టర్
- December 18, 2017
గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. 150 సీట్లు వస్తాయన్నారుగా ఏమైందంటూ జస్ట్ ఆస్కింగ్ లో సెటైర్లు వేశారు. అయితే, దీనిపై టాలీవుడ్ డైరెక్టర్ మధుర శ్రీధర్ ఘాటుగా రికార్ట్ అయ్యారు. నీ గోలేంటో అర్థం కావట్లేదు.. నీ అహంతో డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ని ఇబ్బంది పెడతావు.. నీ బుద్ధేమైందంటూ విరుచుకుపడ్డారు. ఇదే శ్రీధర్ హాట్ ట్వీట్..
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల