'సన్నీ నైట్స్'కు చెక్
- December 18, 2017
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను పురస్కరించుకుని ఈ మాసాంతంలో బెంగుళూరులోని మాన్యత టెక్ పార్క్ లో 'సన్నీ లియోన్ నైట్స్' పేరిట నిర్వహించే ఫంక్షన్ కు అనుమతి లేదని నగర సీపీ టి.సునీల్ కుమార్ తెలిపారు. సన్నీ లియోన్ గతంలో కేరళ వెళ్ళినప్పుడు ఆమె అభిమానులు తోసుకువచ్చి..వాహనాలను అడ్డుకున్నారని, ఉద్రిక్త పరిస్థితులను సృష్టించారని ఆయన గుర్తు చేశారు.
బెంగుళూరులో ఎలాంటి వినోద కార్యక్రమాల నిర్వహణకు ఇప్పటివరకు పర్మిషన్ ఇవ్వలేదన్నారు. తమ అనుమతి లేకుండా సన్నీ నైట్స్ పేరిట ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రాం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. దీంతో సన్నీ అభిమానులు దిగాలు చెందుతున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల