'భారతీయుడు 2'పై దిల్‌రాజు ఇచ్చిన క్లారిటీ

- December 18, 2017 , by Maagulf
'భారతీయుడు 2'పై దిల్‌రాజు ఇచ్చిన క్లారిటీ

భారతీయుడికి సీక్వెల్ వస్తోందని ఈ మధ్య అఫీషియల్ అనౌన్సమెంట్ వచ్చింది. శంకర్ డైరెక్షన్‌లో దిల్‌రాజు నిర్మించాల్సిన ఈ మూవీ ఇక లేనట్టే! సోమవారం తన బర్త్ డే సందర్భంగా మాట్లాడిన ప్రొడ్యూసర్ దిల్‌రాజు ఈ విషయాన్ని బయటపెట్టాడు. క్లోజ్‌ఫ్రెండ్స్ ఇచ్చిన సలహాపై భారీ ప్రాజెక్ట్ పక్కనపెట్టేశానన్నాడు. 2018లో తన బ్యానర్ నుండి వచ్చే సినిమాల్లో మహేష్ బాబు - వంశీపైడిపల్లి, నితిన్ - శర్వానంద్ (దాగుడుమూతలు', నితిన్ - శ్రీనివాసకల్యాణం, న్యూ డైరెక్టర్లతో 'అదే నువ్వు.. అదే నేను') ఉంటాయని చెప్పాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com