ఈ సభలే భావి తరానికి స్ఫూర్తి..చిరు
- December 18, 2017
ప్రపంచ తెలుగు మహా సభలను ఘనంగా నిర్వహించినందుకు తెలంగాణా సీఎం కేసీఆర్‌కు మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. సినీ కుటుంబం తరఫున ఆయనకు కృతఙ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. తెలుగు మహా సభల సందర్భంగా సోమవారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఇలాంటి సభలను స్ఫూర్తిగా తీసుకోవాలని, తెలుగు భాషను ముందు తరాలకు అందించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
ప్రత్యేకించి కేసీఆర్..తెలుగు భాషాభివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయమని చిరంజీవి ప్రశంసించారు. ఈ సభలకు హాజరు కావలసిందిగా కొన్ని రోజుల క్రితం మంత్రి కేటీఆర్ తన ఇంటికి స్వయంగా వచ్చి ఆహ్వానించినప్పుడు తమ మధ్య జరిగిన సంభాషణను ఆయన గుర్తుకు చేసుకున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల