తెలుగు వింటే తనువు పులకిస్తుంది: బాలయ్య
- December 18, 2017
'ఎన్టిఆర్' అనే 3అక్షరాలు వింటే తన రక్తం ఉప్పొంగుతుందని.. 'తెలుగు' అనే 3అక్షరాలు వింటే తన తనువు పులకిస్తుందని తెలుగు మహా సభల్లో నందమూరి బాలకృష్ణ అన్నారు. ఐదు వేల సంవత్సరాల క్రితమే తెలుగు జాతికి పునాది పడిందని బాలయ్య తెలిపారు. పూజ్య బాపూజీ మాతృభాష తల్లిపాలు లాంటిదని చెప్పారని, కానీ మన వాళ్లకు డబ్బాపాలపై మోజు పెరిగిపోయిందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల