నాలుగువేల మందికి పైగా పవన్ అభిమానుల హంగామా..!!

- December 19, 2017 , by Maagulf
నాలుగువేల మందికి పైగా పవన్ అభిమానుల హంగామా..!!

పవన్ త్రివిక్రమ్ అజ్ఞాతవాసి ఆడియో వేడుక కు పవన్ అభిమానులు హైదరాబాద్ లోని నోవాటెల్ లో అంగరంగ వైభవంగా చిత్ర యూనిట్ నిర్వహించనున్నారు. ఈ ఆడియో వేడుకను ప్రముఖ ఛానల్ టీవీ 5 లైవ్ లో అందిస్తున్నది. వేదిక వద్దకు చేరుకొన్న పవన్ అభిమానులు హంగామా ఆకాశమే హద్దుగా ఉన్నది. నాలుగువేల మందికి పైగా ఆడియో వేడుకకు విచ్చేశారు.. పవన్ మేనియాతో ఆడియోవేడుక వద్ద హల్ చల్ చేస్తున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com