పేరు ప్రఖ్యాతల కోసమే 'ర్యాలి ఫర్‌ రివర్స్‌' ...!!

- December 19, 2017 , by Maagulf
పేరు ప్రఖ్యాతల కోసమే 'ర్యాలి ఫర్‌ రివర్స్‌' ...!!

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు  జగ్గి వాసు దేవ్ ఇషా ఫౌండేషన్ తరుపున నిరవిహిస్తున్న ర్యాలి ఫర్ రివర్స్ ఫై  నోబెల్ ప్రైజ్ గ్రహీత , నీటి  ఉద్యమ కార్యకర్త రాజేందర్ సింగ్ తీవ్ర అరోపణలు చేసారు వెనుక డబ్బు పేరు ప్రఖ్యాతలు కోసమే వాసుదేవ్ ఈ రాల్యి  నిర్వాహిస్తున్నారని  రాజేంద్రసింగ్ అరోపించారు. 

నా జీవితకాలంలో తొమ్మిది నదులు పునర్నిర్మించనాని  దీనికోసం ఎవరిని  కాల్స్ రూపంలో అవగాహనా  కల్పించలేదని నదులను పునర్నిర్మించాలని కోరలేదన్నారు.  రాజకీయనాయకులు తమ స్వార్ధ  రాజకీయాల కోసం బాబాలను   ఉపయోగించుకుంటున్నారు అని రాజకీయనాయకులు నదులను రాజకీయ అంశంగా వాడుకోవాలి అనుకున్నపుడు కొందరు బాబాలకు ఇలాంటి ఆలోచనలు కలగచేస్తున్నారు..  నది ఆరోగ్యకరమైన  సంగమం  అది మానవ జీవితాలతో  ముడిపడన అంశం అని  ‘నదులు అంతరిస్తే మనవ నాగరికత నశిస్తుంది ‘  అనే వాస్తవాన్ని జగ్గి వాసు దేవ్  వివరించడం లేదని రాజేంద సింగ్ విమర్శించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com