దుబాయ్ లో రాహుల్ గాంధీ పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్
- December 20, 2017దుబాయ్:నిజమాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాష్కీగౌడ్ దుబాయ్ లో రాహుల్ గాంధీ పర్యటన పరిశీలన లో బాగంగా దుబాయ్ లో ఉన్న అమిటి యునివర్సిటి లో ఉన్నతస్థాయి లో పనిచేస్తున్న నిజామబాద్ జిల్లాకు చెందిన మాణికభండార్ వాసి అయిన సమ్మేట సంతోష్ గౌడ్ మధు యాష్కీగౌడ్ను యునివర్సిటి కి ఆహ్వానించారు. మధు యాష్కీగౌడ్ ను యునివర్సిటి ప్రముకుఖులు వైస్ ఛాన్సలర్,సిఈఒ ఘనస్వాగతం పలికారు.ఆ తర్వాత యునివర్సిటి బోర్డు సభ్యులతో సమావేశం నిర్వహించారు.అలాగే యునివర్సిటీ లో వినియోగిస్తున్న అత్యాధునిక సాంకేతికతను, అత్యధునిక ప్రయోగాశాలను పరిశీలించారు.అదేవిధంగా యునివర్సీటీ విద్యార్థినీ విద్యార్తులూ అయిన కార్తీక్, సాహిత్ రెడ్డి, పవన్ మరియు మిగతా అందూబాటులో వున్న రెండు తెలుగు రాష్టాల విద్యార్థినీ విద్యార్థులతో ముచ్చటించి వారి యొక్క విద్యా విధానం, ఉద్యోగ అవకాశాలు అడిగి తెలుసుకున్నారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!