పవన్ కంటే సన్నీ ఎక్కువగా సమాజం కోసం పాటుపడుతుంది : వర్మ
- December 20, 2017వివాదాల వర్మ కడప వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నాడు.. ఈ నేపథ్యంలో ఓ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ ఎప్పటిలాగే.. పవన్ కల్యాణ్ పై తనదైన స్టైల్ లో వ్యాఖ్యలు చేశారు.. తనకు పవన్ కంటే.. సన్నిలియోన్ అంటేనే ఎక్కువ గౌరవం అని చెప్పాడు.. ఎందుకంటే సన్నీ లియోన్ జాతీయ స్థాయి సెలెబ్రిటీ... కానీ పవన్ కల్యాణ్ ప్రాంతీయ సెలెబ్రిటీ మాత్రమే.. సన్నీ దేశవ్యాప్తంగా ఎంత పాపులర్ పర్సన్ అనేది ఎవరూ చర్చించాలసిన అవసరం లేదు.. పవన్ కల్యాణ్ సమాజ హితం కోసం పనిచేస్తా.. సమాజం కోసం పాటు పడతానని చెబుతుంటారారు.. కానీ పవన్ కంటే సన్నీ లియోన్ ఇంకా ఎక్కువగా సమాజం కోసం పాటుపడుతుంది.. ఈ విషయం సన్నీ ఎప్పుడో చెప్పింది అని వర్మ కామెంట్స్ చేశారు.. అంతేకాదు.. తనకు కడప వెబ్ సిరీస్ పై ఇస్తున్న వార్నింగ్ లు వింటుంటే ముద్దొస్తోంది. ఎందుకంటే.. చిన్న పిల్లలు ఎపుడైనా తమకు కోపం వస్తే.. వార్నింగ్ ఇస్తే.. ఎలా ముద్దువస్తుందో.. తనకు వార్నింగ్ ఇస్తున్న వారిని చూస్తుంటే అలాగే అనిపిస్తుంది అని తనదైన స్టైల్ లో వర్మ రిప్లై ఇచ్చాడు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..