పవన్ కంటే సన్నీ ఎక్కువగా సమాజం కోసం పాటుపడుతుంది : వర్మ
- December 20, 2017
వివాదాల వర్మ కడప వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నాడు.. ఈ నేపథ్యంలో ఓ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ ఎప్పటిలాగే.. పవన్ కల్యాణ్ పై తనదైన స్టైల్ లో వ్యాఖ్యలు చేశారు.. తనకు పవన్ కంటే.. సన్నిలియోన్ అంటేనే ఎక్కువ గౌరవం అని చెప్పాడు.. ఎందుకంటే సన్నీ లియోన్ జాతీయ స్థాయి సెలెబ్రిటీ... కానీ పవన్ కల్యాణ్ ప్రాంతీయ సెలెబ్రిటీ మాత్రమే.. సన్నీ దేశవ్యాప్తంగా ఎంత పాపులర్ పర్సన్ అనేది ఎవరూ చర్చించాలసిన అవసరం లేదు.. పవన్ కల్యాణ్ సమాజ హితం కోసం పనిచేస్తా.. సమాజం కోసం పాటు పడతానని చెబుతుంటారారు.. కానీ పవన్ కంటే సన్నీ లియోన్ ఇంకా ఎక్కువగా సమాజం కోసం పాటుపడుతుంది.. ఈ విషయం సన్నీ ఎప్పుడో చెప్పింది అని వర్మ కామెంట్స్ చేశారు.. అంతేకాదు.. తనకు కడప వెబ్ సిరీస్ పై ఇస్తున్న వార్నింగ్ లు వింటుంటే ముద్దొస్తోంది. ఎందుకంటే.. చిన్న పిల్లలు ఎపుడైనా తమకు కోపం వస్తే.. వార్నింగ్ ఇస్తే.. ఎలా ముద్దువస్తుందో.. తనకు వార్నింగ్ ఇస్తున్న వారిని చూస్తుంటే అలాగే అనిపిస్తుంది అని తనదైన స్టైల్ లో వర్మ రిప్లై ఇచ్చాడు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల