వీకెండ్ వెదర్: మంచు తెరలతో తెల్లారింది
- December 21, 2017
శుక్రవారం ఉదయం అబుదాబీ, అల్ బతీన్ ఎయిర్పోర్ట్ సహా యూఏఈలోని పలు ప్రాంతాల్లో ఉదయాన్నే మంచు స్వాగతం పలికింది. రెసిడెంట్స్, ఈ మంచు వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. యూఏఈలో వాతావరణం కొంతమేర మేఘావృతంగా ఉండవచ్చునని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ పేర్కొంది. సాధారణ తీవ్రతతో గాలులు వీయనున్నాయి. అవి రెసిడెంట్స్‌కి ఉల్లాసాన్ని అందించనున్నాయి. రాత్రి వేళల్లో కొంతమేర హ్యుమిడిటీ పెరుగుతుంది. ఈ కారణంగా ఉదయం సమయాల్లో మంచు ఎక్కువగా ఉండొచ్చు. అరేబియన్ మరియు ఒమన్ సముద్ర తీరాలు ఆహ్లాదకరంగానే ఉండే అవకాశముంది.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







