వృద్ధాశ్రమానికి ఛలో సినిమా యూనిట్ సహాయం
- December 22, 2017
ప్రముఖ ఎఫ్ ఎం రేడియో రెడ్ ఎఫ్ ఎం ప్రతి ఏటా స్ప్రెడ్ స్మైల్ పేరుతో వృద్దాశ్రమం లోని వృద్ధుల్ని ఆదుకునేందుకు తమ వంతుగా సాయం చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నది. వారి కళ్ళల్లో ఆనందం నింపుతూ తమ జీవితాల్లో నవ్వులు నింపుతూ హృదయాల్ని దోచుకున్నారు. ఈ సంవత్సరం ఈ మహా కార్యక్రమంలో ఛలో చిత్ర యూనిట్ కూడా పాలు పంచుకుంది. తమ ఛలో చిత్రం తరపున 300 కిలోల బియ్యాన్ని అందించి తమ ఔదార్యం చాటుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. వారిని మా కుటుంబ సభ్యులుగా భావించి చిన్న సాయం చేసాం. భవిష్యత్తులో ఎలాంటి సాయం చేయడానికి ఐనా మా ఐరా క్రియేషన్స్ ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటాం. అని అన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల