విడుదలైన 'ఒక్క క్షణం' ట్రైలర్
- December 22, 2017
అల్లుశిరీష్. 'శ్రీరస్తు శుభమస్తు'తో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. ఆ సినిమా హిట్ తరవాత. కొంతగ్యాప్ తీసుకొని, 'ఒక్క క్షణం' చేస్తున్నాడు. అదృష్టం - విధి మధ్య సాగే ఆట ఈ సినిమా అని ఇటీవలే విడుదల చేసిన టీజర్‌లోనే చెప్పే ప్రయత్నం చేసింది చిత్రబృందం.
ఇప్పుడు ట్రైలర్ వచ్చింది. నేను ప్రేమించిన అమ్మాయి ప్రాణాల మీదకు వస్తే.. ఫేట్‌తోనైనా, డెస్టినీతోనైనా, చివరికి చావుతోనైనా పోరాడతా' అని ఈ ట్రైలర్ డైలాగ్ పేల్చాడు అల్లు శిరీష్. 'వాళ్ల లైఫ్‌లో జరిగినట్లు మన లైఫ్‌లో జరగడం ఏంటి' అంటూ అల్లు శిరీష్‌ను సురభి ప్రశ్నించడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. మరి ఎవరిలైఫ్‌లో ఏం జరిగింది? అది వీరిద్దరి లైఫ్‌పై ఎలాంటి ప్రభావం చూపింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల