వెల్లుల్లి కారం
- May 02, 2015
ఈరోజు ఒక ఫటాఫట్ చట్ని మీకోసం..అదే 'వెల్లుల్లి కారం'...
కావలసిన పదార్ధాలు:
- వెల్లుల్లి - ఒక గుప్పెడు
- జీలకర్ర - 2 టేబుల్ స్పూన్లు
- పచ్చికారం - 4 టేబుల్ స్పూన్లు
- నూనె - 5 టేబుల్ స్పూన్లు
- నిమ్మకాయ - 1
- ఉప్పు – సరిపడా
చేయు విధానం:
- ముందుగా మిక్సీ జార్ లో వెల్లుల్లి, జీలకర్ర వేసి పేస్టుగా నూరుకోవాలి.
- ఇందులో పచ్చికారం, ఉప్పు, నూనె, నిమ్మరసం వేసి కలుపుకోవాలి.
- అంతే ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి కారం రెడీ!
- ఇది ఇడ్లీ/ దోస ల్లోకి బాగుంటుంది.
---- బి. మధుశ్రీ, అబుధాబి, యుఏయీ.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







