వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ కు అదనపు బాధ్యతలు..!
- December 23, 2017
సోషల్ మీడియా మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ తన యూజర్స్ కు మరో సరికొత్త ప్రయోగాన్ని రుచి చూపించబోతుంది.. అదేంటో దాని విశిష్టత ఏంటో చూడండి.. స్నేహితులు లేదా శ్రేయోభిలాషులు ప్రత్యక్షంగా కాకపోయినా చాటింగ్ ద్వారా కలుసుకోవడంకోసం.. వాట్సాప్ అనే ఫీచర్ ను తయారుచేసారు.. ఇందులో కేవలం వన్ టు వన్ చాటే, కాకా గ్రూప్ ఆఫ్ మెంబెర్స్ తో చాటింగ్ చేసే సౌలభ్యం కల్పించింది.. అలాంటిది ప్రస్తుతం దీన్ని కొందరు వ్యక్తులు సక్రమంగా వినియోగించుకోవటంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది..
కొందరైతే ఒక గ్రూప్ క్రియేట్ చేసి అలానే వదిలేస్తుండటం జరుగుతుంది.. దీంతో గ్రూప్ లోని సభ్యులు ఎవరు ఏమి చేస్తున్నారో గమనించకుండా ఉంటున్నారు అడ్మిన్.. ఈ క్రమంలో గ్రూప్ యొక్క ఉద్దేశం దెబ్బతినే ప్రమాదముందని గ్రహించిన వాట్సాప్. అడ్మిన్ లకు అదనపు బాధ్యతలు ఉన్నాయని తెలిపింది.. గ్రూప్ లో ఎవరైనా అసభ్యకర లేదా అనవసర పోస్టులు పెట్టేవారిపై ఇకనుంచి నిఘా పెట్టాలని ఆలా కాని యెడల ఏదైనా కాంట్రవర్సీకి చెందే సందేశాలపై తగిన బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది.. అందుచేత కేవలం గ్రూప్ క్రియేట్ చేసి అలానే వదిలేయకుండా మానిటరింగ్ తప్పనిసరిగా చెయ్యాలని లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వాట్సాప్ యాజమాన్యం తెలిపింది..
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల